Joy Foundations
Joy Foundations 02 Jan 2019
12

Up next

ఆత్మ పడే మనోవేదన | O Dehamaa Song Audio | Nissi John | 2019 LATEST NEW TELUGU CHRISTIAN SONGS
23 Jan 2019
ఆత్మ పడే మనోవేదన | O Dehamaa Song Audio | Nissi John | 2019 LATEST NEW TELUGU CHRISTIAN SONGS
Joy Foundations · 2 Views

Latest Telugu Christian song 2019 || New Year song || నీకే ఆరాధనా - Neeke aaradhana ||Sudhakar Rella

 59 Views

#HappyNewYear2019 #NewYearsong

Thanks for team for this Wonderfull song
reach me on : mail2gsunilkumar9@gmail.com

నీకే ఆరాధనా 2019 Latest New Telugu Song New Year Worship Song Tinnu Sudhakar Rella

Happy Newyear 2019 New Year Worship Song

OLIVE STUDIOS PRODUCTIONS
Music :Sudhakar Rella
Rhythm programming : Michael Pavan Gogi
Tabalas : Prabhakar Rella
Videography : Harsha singavarapu
Mastered ND mixed : Sam k Srinivas
Lyrics : Bro P. Sunith
Tune : Bro. Bobby jeevan

పల్లవి : మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది మహాఘనుడా నీ ఉద్దెశము ఉన్నతామైనది ||2||
Brathukunu మార్చునది - రక్షణనిచ్చునది ||2||
బ్రతికింప చేయునది - పూజింపదగినది //2//

నీకే ఆరాధనా నీకే స్తోత్రార్పణ - నీకే హృదయార్పణ నీకే నా యేసయ్యా ......

1 నశియించి పోతున్న నన్ను - నీ వాక్యముతో దర్శించినావు నా యందు నీ ద్రుష్టి నిలిపి - నీ ఉద్దేశమును తెలిపినావు //2//
దినదినము నా బ్రతుకును , ఫలభరితముగా మార్చినావు అనుక్షణము నన్ను నీ పాత్రగా మలచుచున్నవయ Neeke ఆరాధనా .........
2. నా నోట నీ శ్రేష్ఠమైనా - స్తుతికీర్తనలు పాడుచు నీ సన్నిధిలో నేను నిరతం - నీ మాటలను ధ్యానించుచు //2//

దినదినము నీ ప్రేమకై , కృతజ్ఞతలు చెల్లించుచు ఇక నా బ్రతుకుదినములన్నీ నీ సాక్షిగ ఉందునయా .. నీకే ఆరాధనా ........

Show more
0 Comments sort Sort by

Facebook Comments