Joy Foundations
Joy Foundations 02 Jan 2019
12

Up next

ఆత్మ పడే మనోవేదన | O Dehamaa Song Audio | Nissi John | 2019 LATEST NEW TELUGU CHRISTIAN SONGS
23 Jan 2019
ఆత్మ పడే మనోవేదన | O Dehamaa Song Audio | Nissi John | 2019 LATEST NEW TELUGU CHRISTIAN SONGS
Joy Foundations · 2 Views

New Telugu Christian Song | పరమందున్న|Pastor.Anand Jayakumar | Gnani | Symon Peter

 41 Views

Watch & Share New Telugu Christian Song
పరమందున్న
Singer : Pastor.Anand Jayakumar
Lyric : Symon Peter.Chevuri
Tune & Music : Gnani
Keyboards - Immanuel Rajesh
Rhythm Programming - P.Simpson
Flute -Nathan
Nadhaswaram - Thirumoorthy
Tapes - Raju
Tabla - Thulasi
Camera - B.Subash (Sica)
Editing & Director - I.Vincent Raj
Recorded By : Arif Dani (Vincey Digi Tech)
Mix & Mastered By : I.Vincent Raj (Vincey Digi Tech)
Produced by : Vincey Productions

You can also visit us at:
http://www.vincey.in/

పరమందున్న నా యేసు రాజ
నా స్తుతి సంహాసనము నీకే
ఇంతవరకు విజయోత్సవముతో
ఊరేంగించిన నీ కృపకై
స్తుతియు మహిమ ఘనత నీకే

శ్రేష్ఠమైన ప్రతి యీవియును సంపూర్ణమైన ప్రతి వరము
సిద్ధపరచి నా నిరీక్షణలో కలుగజేసిన అతి శ్రేష్ఠుడా
నా హృదయములో స్థాపించితినే నీ స్తుతుల సింహాసనం
స్తుతియు మహిమ ఘనత నీకే

నీ దాసుడనై నా కనులెత్తగా ఉన్నత పిలుపుతో పిలిచితివే
యాజక వస్త్రముతో అలంకరించి స్థిరపరచిన నా యాజకుడా
నీ సముఖములో సజీవ సాక్షినై స్తుతియింతును నే అనుదినము
స్తుతియు మహిమ ఘనత నీకే

Show more
0 Comments sort Sort by

Facebook Comments